• Nataka Silpam
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నాటక శిల్పం

    Nataka Silpam

    Pages: 264
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ "నాటక శిల్పం" పుస్తకానికి నిజమైన రచయితలు నలభై సంవత్సరాలపాటు నేను పాఠాలు చెప్పిన వివిధ విశ్వవిద్యాలయాలలోని రంగస్థల శాస్త్ర విద్యార్థులు. వాళ్ళందరికీ పాఠాలు చెప్పడం ఓ అద్భుతమైన అనుభవం. అందులోనూ నాటకాన్ని గురించి, రంగస్థల ప్రదర్శనల గురించి, ప్రాచ్య, పాశ్చాత్య సిద్ధాంతాలను వాటిలో ఉండే సామాన్య, విరుద్ధ లక్షణాలను గురించి చెబుతూ ఉన్నప్పుడు, ఆ రెండు పద్ధతుల సమన్వయం ఏ మేరకు సాధ్యమో విచారిస్తున్నప్పుడు ఏర్పడిన భావాల క్రోడీకరణే ఈ పుస్తకం. దీనిని సాధ్యం చేసిన విద్యార్థి మిత్రులకు అభినందనలు

- మొదలి నాగభూషణశర్మ

Preview download free pdf of this Telugu book is available at Nataka Silpam