• Nataka Prathi
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నాటక ప్రతి

    Nataka Prathi

    Publisher: Natali Prachuranalu

    Pages: 80
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“నాటక ప్రతి” పేరుతో రాసిన ఈ పుస్తకంలో నాటక ప్రతి అంటే ఏమిటి? అనే అంశంతో మొదలుపెట్టి, నాటకం ఎలా చదవాలి? నాటక చర్య అంటే ఏమిటి? దానిని నిర్వహించే విధానాలు, నాటకంలో ఉండే అంగాలు, పాత్ర – పాత్ర పోషణ, స్పష్టోచ్చారణ, దృశ్యం, నాటక ప్రతిని విశ్లేషించటం, నాటకం యొక్క రూపం, నాటక శైలి, తదితర అంశాల గురించి చక్కగా వివరించారు రచయిత! ముఖ్యంగా నాటకాన్ని విశ్లేషించే అంశాల గురించి రచయిత క్రోడీకరించిన 10 అంశాలు శిరోధార్యాలు!

తెలుగులో ఇలాంటి పుస్తకాలు వెలువడటం నాటకరంగానికే గర్వకారణం! వందపుస్తకాలు రాయాలని శ్రీకొత్తపల్లి బంగారరాజు వేసుకొన్న ప్రణాళిక ఫలవంతం కావాలని మనసారా కోరుకొంటూ శ్రీరాజు కృషిని అభినందిస్తున్నాను.

- గండవరం సుబ్బరామిరెడ్డి