• Nata Sikshanalayam
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నట శిక్షణాలయం

    Nata Sikshanalayam

    Publisher: Natali Prachuranalu

    Pages: 76
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మిత్రులు శ్రీ కొత్తపల్లి బంగార రాజు గారు రచించిన "నట శిక్షణాలయం" పుస్తకం చదివాను. చతుర్విధాభినయాలు (ఆంగికం, వాచకం, సాత్వికం, ఆహార్యం), దుస్తులు, రంగసజ్జీకరణ, దీపనము మొదలగు ప్రాథమిక అంశాల మీద సోదాహరణంగా, వివరణాత్మకంగా ఉంది. నట శిక్షణ పొందేవారికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది.

ఈ గ్రంథంలో ఉన్న ఆరు భాగాలు - 1) నటన (ఆంగికం, సాత్వికం), 2) వాచికాభినయనము, 3) ఆహార్యం, 4) దుస్తులు, 5) రంగ సజ్జీకరణ (సెట్టింగ్) 6) దీపనము (లైటింగ్) ప్రతి నటుడు, నటీ చదవాలి. అప్పుడు నటించడం చాలా శాస్త్రీయంగా ఉంటుందని నా అభిప్రాయం. ఉదాహరణలు, ఫోటోలు, స్వానుభవాలు.. యిలా ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

- వి. వి. అప్పారావు, ఖమ్మం