• Naruda Satakamu
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నరుఁడ శతకము

    Naruda Satakamu

    Pages: 35
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"మానవసేవే మాధవసేవ, సాహిత్యం సమాజహితం.... ఈ శతకము మంచిని ఆచరించమని చెబుతుంది. మానవతాధర్మానికి ప్రతివ్యక్తి కట్టుబడి వుండవలెనన్న ఆకాంక్షను వ్యక్త పరుస్తుంది" అని కవి భావం.
ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేసిన ఇ.వి. రాఘవాచార్యులు విరచించిన "నరుఁడ శతకము" చిన్నారుల్లో తెలుగుభాష పట్ల మంచి అవగహన కలిగిస్తుంది. పిల్లలు పెద్దలు చదివి ఇందులోని మంచిని గ్రహించాలి.

Preview download free pdf of this Telugu book is available at Naruda Satakamu