• Narendra Modi
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నరేంద్రమోదీ

    Narendra Modi

    Publisher: Victory Publishers

    Pages: 80
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

విక్టరీ పబ్లిషర్స్, విజయవాడ వారు "బయోగ్రఫీ సిరీస్"లో భాగంగా ప్రచురించిన పుస్తకం "నరేంద్రమోదీ".

* * *

2014లో జరిగిన సాధారణ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉన్నది. దేశంలోను, విదేశాలలోను ఇంతగా సంచలనం సృష్టించిన విషయాలు ఏమి లేవు. ఇందుకు ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీవారు ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోదీని ప్రకటించటమే.

హిందూ మతాభిమానిగా భారతజాతీయునిగా నరేంద్రమోదీ పై అభిమానం ఉన్నవారు ఎందరున్నారో అంతకు రెట్టింపు మంది ద్వేషించేవారు ఉన్నారు. అయితే ఇందులో యధార్థం ఎంత ఉన్నదో, అబద్ధం కూడ అంతే ఉన్నది. రెండు రకాల అభిప్రాయాలను స్పష్టం చేసే అనేక పుస్తకాలు, పత్రికా వ్యాసాలు, టి.వి. చర్చలతో గత రెండు మూడు నెలలనుంచి మాధ్యమాలు హోరేత్తిస్తున్నాయి. అందుకే నరేంద్ర మోదీని గురించి, నిష్పాక్షికంగా కొంతవరకైనా తెలియజేయటం సరిఅయినదని భావించాము.

ఇందులో విషయాలు కొత్తవి కాకపోవచ్చు, ఇవి కొన్ని ఇంతకు ముందే చదివి, విని ఉండవచ్చు. అయితే అందరికీ, అన్నీ అందుబాటులో ఉండవు కదా! అందుకే వివిధ పత్రికలు, గుగూల్‌ గురువు గారు తెల్పిన విషయాల నుంచి సేకరించినవే ఇవి ఆయా రచయితలు, పత్రికాధిపతులు, ఇందులో భాగం ఉన్న ఇతరులను అందరినీ పేర్కొనటానికి వీలుకానందున వారు అందరికీ విడివిడిగా కృతజ్ఞతాబద్ధుడిని.

ఈ పుస్తకంలో చాలావరకు యధార్థాలని నిర్ణయింపబడిన అంశాలనే పేర్కొనటం జరిగింది.

- రచయిత

Preview download free pdf of this Telugu book is available at Narendra Modi