• Naramedhalu Niyogalu
  • Ebook Hide Help
    ₹ 225
    250
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నరమేధాలూ - నియోగాలూ

    Naramedhalu Niyogalu

    Pages: 388
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మహాభారతంలోని సర్పయాగమూ, రాక్షసమేధమూ, ఖాండవ దహనమూ, శత్రువులను మూక ఉమ్మడిగా హతమార్చిన సంఘటనలుగా గుర్తించవచ్చునని ఈ పరిశీలన చెబుతున్నది. పురోహిత వ్యవస్థ, పురుషస్వామ్యమూ రాజకీయ హత్యలూ, నియోగ పద్ధతులూ కింది వర్గాలనూ స్త్రీలనూ అణచిపెట్టి ఉంటే ధర్మసూక్ష్మాలుగా రూపొందటాన్ని ఇక్కడ గమనించవచ్చు.

పురాణాలలోని కథలను పరమ సత్యాలుగా పవిత్ర విషయాలుగా నమ్మేవారు. వాటిలోని అంతరార్థాలను గ్రహించవలసిన అవసరం - ఈనాడు - ఎక్కువగా కనిపిస్తున్నది. అరుంధతినీ వసిష్ఠుడినీ ఆదర్శదంపతులుగా చూసే సమాజం ఈనాడు వర్ణాంతర వివాహాలను ఎందుకు అంగీకరించలేకపోతున్నది? గుణకర్మల వల్లనే వర్ణం నిర్ణయమవుతుందన్న గీతా బోధనను ఎందుకు మన్నించలేకపోతున్నది? జ్ఞాన సమాజం కులాల సమాజంగా ఎందుకు మారింది? అని ప్రశ్నించుకుని పురోగమించవలసిన తరుణంలో ఈ గ్రంథంలోని పరిశీలన కొంతైనా పాఠకులను ఆలోచింపజేస్తుంది. పూర్వ సంస్కృతిని అర్థం చేసుకోవటంలో ఇదొక కోణం.

- పబ్లిషర్స్

గమనిక: " నరమేధాలూ - నియోగాలూ " ఈబుక్ సైజు 5.6mb
Preview download free pdf of this Telugu book is available at Naramedhalu Niyogalu