• Nannagari Vyasalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 64.8
    72
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నాన్నగారి వ్యాసాలు

    Nannagari Vyasalu

    Pages: 85
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నాన్నగారు అంటే గుర్తొచ్చే రూపం కోర్టుకి వెళ్ళే నల్లకోటు లాయరు, తెల్లపాంటు మీద లైటు కలర్‌ షర్టుతో ఇన్‌కంటాక్సు ఆడిటర్‌, ఆధ్యాత్మిక సాహితీ సాంస్కృతిక సభల్లో పాల్గొనేటప్పుడు ధోవతి, లాల్చీ, ఉత్తరీయాలతో అచ్చమైన తెలుగు వాడు. పొలంగట్ల మీద ధోవతి, చొక్కా, తలపాగా, ముల్లుకర్రతో నడిచే రైతు! ఊళ్ళోని ఏ సభలకైనా, కూచిపూడి భాగవతుల సంచార ప్రదర్శనకైనా బీదకవుల శతక ప్రచురణలకైనా మొదటి దాత వీరే!

నాన్నగారు బయటినుంచి వచ్చిన ప్రతిసారీ మాకోసం తెచ్చేవి పళ్ళు, తినుబండరాలు కావు. పుస్తకాలే! మా యింట్లో లైబ్రరీ సర్దేటప్పుడు వారు రాసిన అనేక అముద్రిత రచనలు చూశాను... చదివాను... రజాకార్‌ సంఘటనల మీద రాసిన 'కళ్యాణి' అనే నాటకం ఎంతో బాగుంది. అది చెదలకు ఆహారం కావటం పట్ల సకాలంలో శ్రద్ధ తీసుకోనందుకు నన్ను నేనే నిందించుకున్నాను. ఎన్నెన్నో శతకాలు, వ్యాసాలు అముద్రితాలే! పోయినవిపోగా మిగిలినవాటిలో కొన్ని సేకరించి ఈ సంపుటిని అక్షర చరిత్రగా మీ చేతుల్లో ఉంచుతున్నాను.

ఇందులోని వ్యాసాలు:
'సత్య' పాత్ర నిర్వహణము
విద్యాప్రణాళికలో సంస్కృతభాషకు స్థానం
కుచేలుని చరితార్థత
నవభారతంలో విద్యావిధానము
ప్లానింగూ-ప్రచారమూ
''ఆంధ్రా-ప్యారిస్‌'' సందర్శనం
కళాశాలలలో సంస్కృతాంధ్ర పండితులకు స్థానం
లోకరక్షణార్థం వేదవిద్య పునరుద్ధరణ
మహత్తర పారిభాషిక పదాలు

స్మృతిసంచిక పుటలను విప్పి 'నా జీవనయానం'గా అందించి ఈ వ్యాస సంపుటిని ప్రచురించటానికి అనుమతించిన నాన్నగారికి కృతజ్ఞతలు.

- డా. సి. భవానీదేవి

Preview download free pdf of this Telugu book is available at Nannagari Vyasalu