• Nani Keratalu
  • Ebook Hide Help
    ₹ 45
    50
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నానీ కెరటాలు

    Nani Keratalu

    Publisher: Teja Publications

    Pages: 64
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఉద్యోగరీత్యా ఆయన తిరగని ఉరులేదు. తెలుగునేల నాలుగు చెరగులా ఆయన పాదాలు ప్రవహించివచ్చినవే. తెలుగుదేశాన అన్ని మాండలీకాలు ఆయనకు కొట్టిన పిండి. ఇక చదవడం అంటే ఆలాంటిదిలాంటిది కాదు. ప్రాచీన, ఆధునిక, ఆధునికోత్తర తెలుగుసాహిత్యాన్ని బాగా చదివినవారు. ఆకళింపు చేసుకున్నవారు. ఆలాంటివారు గనుక కలం కదిలిస్తే అద్భుత రచన కాక ఇంకేం వెలువడుతుంది. ఇందుకు నిలువెత్తు నిదర్శనమే ఇప్పటి ఈ ‘నానీ కెరటాలు’. నానీ ప్రక్రియకు వన్నె తెచ్చేవిధంగా కవిత్వాన్ని ఈ పుస్తకంలో చూపించారు.

- చింతకింది శ్రీనివాసరావు

Preview download free pdf of this Telugu book is available at Nani Keratalu