• Namaameeswaram Sadgurum Sainadham
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నమామీశ్వరం.. సద్గురుం సాయినాధమ్

    Namaameeswaram Sadgurum Sainadham

    Author:

    Pages: 40
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అందమైన వర్ణచిత్రాలతో ఓ సాయిభక్తుడు కూర్చిన సాయి సచ్చరిత్ర ఈ చిన్న పుస్తకం.

* * *

బాబా నాలో కలిగించిన ప్రేరణను ఓ ఆజ్ఞగా భావించి ఈ చిరుపుస్తకానికి రూపకల్పన చేయడం జరిగింది. తల్లి గురించి బిడ్డలకు చెప్పవలసిన పని ఏమని మీరు అడగవచ్చు...?, సాయి సామ్రాజ్యము నలుమూలలా విస్తరించు ఈ సమయంలో బాబా కీర్తి ఉజ్వలమై వెలుగుతుంటే, బాబా పాదారవిందాలయందు పట్టు విడువక పట్టుకొను సాధనగా చెప్పబడిన సాయి సచ్చరిత్రమునందలి కొన్ని కథలను జ్ఞప్తికి తెచ్చు ప్రయత్నమే... నా యందూ భక్తి పట్టు సాధించుటకు ఉపయోగపడెను. సర్వకాల సర్వావస్థలయందు బాబా కర్తగా రూపొందిన ఈ చిరు కుసుమాన్ని భవభందాలను దాటించు పవిత్ర పాదారవిందాలకు అంకితమిస్తున్నాను.

- నల్లా సాయిరెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Namaameeswaram Sadgurum Sainadham