• Nalugu Shatabdala Nagaram
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నాలుగు శతాబ్దాల నగరం

    Nalugu Shatabdala Nagaram

    Pages: 196
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇంతవరకు తెలుగులో పాపులర్‌ సైన్స్‌ పుస్తకాలను ప్రచురించడం జరిగింది. కాని, పాపులర్‌ చరిత్రను చెప్పే గ్రంథం రావడం చాలా అరుదు. ఆ అరుదైన విషయాన్ని పట్టుదలగా తీసుకుని, 'నాలుగు శతాబ్దాల నగరం' ఒక సంవత్సరం పరిశోధనానంతరం ప్రచురించటం జరిగింది.

హైదరాబాద్‌ చరిత్రమీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి. వస్తున్నాయి. ముస్లిం చారిత్రకులు ఈ చరిత్రను ఒక విధంగా చెప్తే, హిందూ హిస్టోరియన్స్‌ ఈ చరిత్రను మరో విధంగా చెప్పారు. కానీ, చరిత్ర అన్నది ఎప్పుడూ ఒకటేగా ఉంటుంది. మారదు. మనం ఎంతో చరిత్ర వున్నవాళ్ళం. ఈ చరిత్రావగాహన మన ఆలోచనలకు పదును పెడుతుంది. కుతుబ్‌షాహీ చరిత్ర మీద ఒక
సమగ్ర అవగాహనను, అసఫ్‌జాహీల చరిత్ర మీద రేఖామాత్ర అవగాహనను కలిగించడానికి ఈ గ్రంథం తోడ్పడుతుంది. ఇది మీరు అందరూ చదవాల్సిన గ్రంథం. అన్నట్టు 'నాలుగు శతాబ్దాల నగరం'కు అనుబంధంగా సంక్షిప్త ఆంధ్రచరిత్రని అందిస్తున్నాను.

ఈ గ్రంథాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎం.ఎ. పరీక్షల్లో కల్చర్‌ పేపర్‌కు రిఫరెన్స్‌ బుక్‌గా నిర్ణయించినందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు డిపార్ట్‌మెంట్‌ వారికి కృతజ్ఞతలు.

- డా. వేదగిరి రాంబాబు

Preview download free pdf of this Telugu book is available at Nalugu Shatabdala Nagaram