• Naloni Neevu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నాలోని నీవు

    Naloni Neevu

    Pages: 68
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

తెలుగు సాహిత్యంలో స్మృతి రచనలు చాలా వచ్చాయిగానీ, దిన చర్య రూపంలో వచ్చిన పుస్తకాలలో ఒకటి ‘నాలోని నీవు’.

* * *

1956 నుంచి భరధ్వాజ డైరీ రాస్తున్నాడు. మా చెల్లాయి కాంతమ్మ గురించిన ప్రస్తకి అనేక వందల పుటలకు విస్తరించి ఉన్నది. ఆమె స్మృతి చిహ్నంగా ఒక చిన్న ప్రచురణను వెలువరించే కార్యక్రమ పరిధిలోకి, ఈ పేజీలన్నింటినీ ఇమడ్చటం సాధ్యం కాదని తేలిపోయింది. అందుకని ఆమె మరణించిన రోజు నుండీ, ఈ తేదీ వరకు డైరీలో ఉన్న విషయాలను ముద్రించుదామనుకున్నాం. ఆచరణలో ఆ ప్రయత్నానికీ అనేక అవరోధాలు ఎదురయ్యాయి. చివరికి 1-8-86 నుండి 31-12-86 దాక, డైరీలో కాంతమ్మను గురించి ఉన్న విషయాలను, తేదీల వారీగా సంపుటీకరించి, "నాలోని నీవు" అన్న పుస్తకం రూపంలో తెస్తున్నాం.

లోగడ భరధ్వాజ పుస్తకాలను ప్రత్యేకంగా అభిమానించినట్లే, ఆంధ్రపాఠకులు దీన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇక చదవండి.

- త్రిపురనేని సుబ్బారావు

Preview download free pdf of this Telugu book is available at Naloni Neevu