• Nallani Puvvu
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నల్లని పువ్వు

    Nallani Puvvu

    Author:

    Pages: 252
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నవలా రచయిత అలెగ్జాండర్ డ్యూమా. నల్లని పువ్వు నవలకు మూలం1850లో వచ్చిన 'ద బ్లాక్ టులిప్.' ఇది చారిత్రక నవల కాదు. కానీ హాలాండ్ దేశపు చరిత్రతో, రాజకీయాలతో సంబంధం ఉన్న కథ. నిజానికి ఇది ఒక సిసలైన ప్రేమగాథ. రాజకీయ హత్యలతో మొదలయ్యే ఈ రచన చూస్తుండగానే పువ్వులు, ప్రేమమీదికి మారుతుంది. పూల పెంపకం ఆధారంగా చివరి వరకూ సాగే ఈ రచన పాఠకులను ఉర్రూతలూగిస్తుంది అనడంలో సందేహం లేదు.

Preview download free pdf of this Telugu book is available at Nallani Puvvu