• Nallagonda Kathalu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 324
    360
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నల్లగొండ కథలు

    Nallagonda Kathalu

    Pages: 528
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'నల్లగొండ కథలు' అనే ఈ సంకలనంలో అరవై తొమ్మిది కథలు ఉన్నాయి. ఆర్టీసి బస్టాండ్‌లోకి వెళ్లినప్పుడల్లా, బస్టాండ్‌లోకి వచ్చామని మనకు గుర్తు ఏందంటే... గతుకులు వచ్చేస్తాయి. సడన్‌గా బస్సు గజగజలాడుతుంది. బస్టాండ్‌లోకి వచ్చామని దాని అర్థం. అట్లా ఒక్కో కథ చదివినప్పుడు కూడ ఇది ఈ ప్రాంతం కథ అని మనం గుర్తు పట్టడానికి వీలవుతుంది. అది అక్కడ ఆ ప్రాంతంలో మాత్రమే వ్యవహారంలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకత. అలాంటి కథలు ఈ సంకలనంలో చాలా ఎక్కువ ఉన్నాయి. మంచి కథలు, ఈ నేటివిటీని పట్టిచ్చేవి ఈ సంకలనంలో చాలా ఉన్నాయి. ఈ కథలన్నింటిని కమిట్‌మెంటుతో, ఎంతో ప్రయాసకులోనై సేకరించి విలువైన పుస్తకాన్ని అందించినందుకు ఎలికట్టె శంకర్‌రావును అభినందిస్తున్నాను.

- నందివెలుగు ముక్తేశ్వరరావు, ఐఎఎస్‌

* * *

అరవై తొమ్మిది మంది నల్లగొండ జిల్లా రచయితల కతల పుస్తకం ఇది. నూటా పదేండ్ల కాలాన్ని చిత్రించిన కతలు ఇందులో ఉన్నయ్‌. జిల్లాలో ప్రజలు ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న సమస్యలను చాల మంది రచయితలు కతలుగా రాసిండ్రు. వ్యవసాయం నీటి కొరత చుట్టు అల్లుకున్న కతలు ఎక్కువగా ఉన్నయ్‌. కొందరు వారొచ్చిన జీవితాలను కతలుగా మలిచిండ్రు. మరికొంత మంది రచయితలు ప్రజల జీవన విధానం, సంస్కృతిని చిత్రించే ప్రయత్నం చేసిండ్రు. జీవితంపై అవగాహన పెంచుకోవడనికి ఈ కతలు ఎంతో ఉపయోగపతయ్‌.

- ఎలికట్టె శంకర్‌రావు

Preview download free pdf of this Telugu book is available at Nallagonda Kathalu