• Nalla chepa pilla
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నల్ల చేప పిల్ల

    Nalla chepa pilla

    Author:

    Publisher: Manchi Pustakam

    Pages: 30
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అనగా అనగా ఒక నల్ల చేప పిల్ల. దాని చిన్న ప్రపంచంలో అది విసుగెత్తిపోయింది. సెలయేరు ఎక్కడ అంతం అవుతుందో చూడాలని దానికి అనిపించింది, వింతలూ, విశేషాలూ తెలుసుకోవాలనిపించింది. ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనిపించింది.

దానికి కుటుంబంలోని వారు, చుట్టుపక్కల వాళ్ళు ఎలా స్పందించారు?

సెలయేరు అంతం చూడటానికి బయలుదేరిన నల్లచేప పిల్లకు ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయి?

సమద్ బెహరంఘీ పిల్లల కోసం రాసి కథ ఇది.

సమద్ బెహరంఘీ(1939-1967) ఇరాన్‌లో పర్షియన్ భాష నేర్పే టీచర్‌గా పని చేశాడు. మౌఖికంగా ఉన్న అజర్‌బైజాని సాహిత్యాన్ని సేకరించాడు. జానపద కథలపై అధ్యయనం చేశాడు. పిల్లల కథలే కాకుండా విద్యపై ఎన్నో వ్యాసాలు రాశాడు.