• Naku Telugu Chesindi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నాకు తెలుగు చేసింది

    Naku Telugu Chesindi

    Publisher: J.V.Publishers

    Pages: 224
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆ మధ్యన (2005 - 2006 ప్రాంతంలో అన్నమాట) ఇంటర్నెట్‍లో ఎక్కడ చూసినా బ్లాగుల సందడే. దాంతో నాక్కూడా ఉత్సాహం వచ్చేసింది. 5 నవంబరు 2006 నాడు సత్యశోధన అనే పేరుతో బ్లాగు మొదలుపెట్టా. అడపా దడపా చిన్నా చితకా కలిపి వందకు లోపు టపాలు కట్టా. అందులో కొన్నైతే బహుళ జనదరణ పొంది నాకు రాయాలన్న స్ఫూర్తినిచ్చాయి. కొన్ని సందర్భానుసారం రాసిన టపాలవడం వల్ల ఇప్పుడు అసందర్భంగా ఉండే అవకాశం ఉంది. అలాగే కొన్ని టపాలకి కొంత సందర్బం వివరిస్తే గాని మింగుడు పడకపోవచ్చు. అలాగే ఒక వరుసలో పుస్తకం కూర్చాలనే ఉద్దేశంతో రాసినవి కాకపోవడం వల్ల టపాలని అటూ నిటూ మార్చి కొద్దిగా క్రమంగా అమరిస్తే పాఠకులకి చదవబుల్‌గా బాగుంటుందని అనిపించింది. అలా చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం. ఈ పుస్తకంలోని వ్రాతలని (వ్యాసాలని) విభాగాలుగా కూర్చాను. అవి అనుభవాలూ - ఆలోచనలూ, అభిప్రాయాలూ - ఆవేదనలూ, తెలుగు (ల)క్షణాలు, కథలూ - కాకరకాయలు, కొరియా కబుర్లు, ముంబై ముచ్చట్లు.

మీరందరూ కూడా ఈ పుస్తకాన్నీ, నా వ్రాతలనీ చదివి ఆదరిస్తారని ఆశిస్తూ, మీ అందరికీ కూడా బాగా తెలుగు చేయాలని కోరుకుంటూ....

- సత్యసాయి కొవ్వలి

Preview download free pdf of this Telugu book is available at Naku Telugu Chesindi