• Naku Devuni Chudalani Undi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నాకు దేవుని చూడాలని వుంది

    Naku Devuni Chudalani Undi

    Publisher: Telugu Vidhyarthi

    Pages: 140
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“ఇప్పుడు సరైన దోవలో కొచ్చావు. నన్ను అన్నిచోట్లా, అన్నివేళలా చూస్తూనే, నా కోసం అన్వేషిస్తున్నానంటావేం? సరే- ఇన్నిటికి నన్నెందుకు చూడాలనుకొంటున్నావ్? నానుంచి నీకేంకావాలి?”

“నీవు దేవుడివో కాదో నాకు తెలీదు” అని ఆగి, పరకాయించి చూశాను. ”ఇది వరకు నిన్నెప్పుడూ చూడలేదు కూడా. కానీ అన్ని చోట్లా నిన్ను నేను చూస్తూనే ఉన్నట్లుగా నువ్వు నొక్కిచెబుతున్నావ్! ఒక వేళ చూస్తున్నానేమో మరి. అదలా ఉండనీ, నీవు నిజంగా దేవుడివే అయితే, నాకేం కావాలో, నీకీ పాటికే గ్రహింపయి ఉండాలి. ఒక వేళ నీవు దేవుడివి కాకపోయినా, నాక్కావలసిందేమిటో చెప్పడం వల్ల నష్టమేమీ లేదు. నాక్కావలసిందిదీ-


“నకాయ యే హంగతి మీశ్వరాణాం
అష్టర్థియుక్తా మపునర్భవం వా
ఆర్తిం ప్రపద్యే బిల దుఃఖ ఖాజా
మంతఃస్థితోయే న భవంత్మ దుఃఖాః”

(పుణ్య పురుషులు చక్రవర్తులై అనుభవించ అష్ట ఐశ్వర్యాలను కోరను. మోక్షం నా కక్కరలేదు. నాకోరిక ఇంత మాత్రమే! లోకం లోని దుఃఖ పీడితులందరి హృదయాల్లో నేను ఉండాలి. వారి బాధలన్నీ నేను అనుభవించి అయినా సరే- వారి దుఃఖాన్ని నేను పోగొట్టాలి.)

అందుకే- ఇలా చేసేందుకే- చేసే శక్తిని పొందేందుకే నేను దేవుణ్ని చూడాలనుకొంటున్నాను. ”

Preview download free pdf of this Telugu book is available at Naku Devuni Chudalani Undi