• Nagulagutta Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నాగులగుట్ట కథలు

    Nagulagutta Kathalu

    Author:

    Pages: 191
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నిశాపతిగారి ఈ 'నాగులగుట్ట కథ'లన్నీ మానవశ్రేయస్సుని ఆకాంక్షిస్తూ సాగినవి. వస్తువు, కథనం రెండూ - ప్రయోజనం దిశగా ఏకోన్ముఖమైన రసగుళికలు. వ్యక్తి చైతన్యానికీ, సమాజాభ్యుదయానికి దోహదం చేసే ఉత్తమ మానవీయ విలువలున్న కథలుగా వీటిని తీర్చిదిద్దారు నిశాపతిగారు. 45 కథలూ, 45 ముత్యాలు, రత్నాలు! అందుకోండి.

స్థానికత, ప్రాంతీయత ఈనాడు సాహిత్యంలో వీస్తున్న గాలి. వాటిని ఆదరిస్తునే, దేశీయతనీ, జాతీయతనీ కూడా కథా పరిధిలో మెరిపింపజేశారు నిశాపతిగారు. ఇది వారి సాహిత్య ప్రయోజన నిబద్ధతకీ, సంస్కారానికి నిదర్శనం.

'నాగులగుట్ట కథలు' సమాజం గురించి చెప్పాయి. మనిషి గురించి చెప్పాయి. మనిషికీ సంఘానికి మధ్యనున్న సంఘర్షణ గురించి చెప్పాయి. సంప్రదాయం గురించీ, అశాంతి గురించీ, అరాచకం గురించీ చెప్పాయి. ఇన్నిటినీ చెబుతూ - 'రవ్వంత అనురాగం, గోరంత ఆప్యాయతా చిత్తంలో నిలుపుకోండర్రా' అని ఏ అరుపూ లేకుండా మిత్రసమ్మతంగా అమ్మమాటలా చల్లగా మెల్లగా చెప్పాయి. అదీ విశేషం! చదవండి.

- విహారి

Preview download free pdf of this Telugu book is available at Nagulagutta Kathalu