• Nagara Vale Dhwanistunna Sabdalu
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నగారా వలె ధ్వనిస్తున్న శబ్దాలు

    Nagara Vale Dhwanistunna Sabdalu

    Pages: 105
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

భారతదేశంలో మైదాన ప్రాంతంలో జీవిస్తున్న ఆధునిక నాగరిక సమాజానికీ, నేటి సమాజం అనుభవిస్తున్న సాంకేతికపరమైన సౌకర్యాలకు, సంపదకు, వివిధ పథకాల ప్రయోజనాలకు దూరంగా, ప్రకృతిని ఆరాధిస్తూ, కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డకోసం నిరంతరం శ్రమిస్తూ, వాటికోసం పోరాటాలు చేయాల్సిన పరిస్థితుల్లో, అన్ని విధాలా బాధలతో కూడిన జీవితాల్ని అనుభవిస్తున్న అమాయకులు ఆదివాసీలు. తరతరాల పీడనని, దోపిడీలను, అణచివేతని అవమానాల్ని భరించలేని ఆదివాసీ ప్రజల్లో ప్రవేశించిన విప్లవాలకూ, తిరుగుబాటుకూ తమకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నించే తత్వానికి సాక్ష్యాలుగా వివిధ సాహిత్య ప్రక్రియలు వారి చేతుల్లోనే రూపుదిద్దుకున్నాయి. అలాంటి రచనల్లో ఝార్ఖండ్‌లోని “దుమకా'కు చెందిన ఆదివాసీ యువ కవయిత్రి సుశ్రీ “నిర్మలా పుతుల్"గారు సంథాలీ భాషలో రాసిన కవితా సంగ్రహం - “నగాడే కీ తరహ్ బజ్‌తే శబ్ద్”గా గౌరవనీయులు అశోక్ సింహ్ గారిచే హిందీలోకి తర్జుమా చేయబడింది. “నగారా వలె ధ్వనిస్తున్న శబ్దాలు” గా డాక్టర్ వేమకోటి చంద్రశేఖరరావుగారిచే తెలుగు భాషలోకి అనువదించబడింది. తద్వారా ఆదివాసీ ప్రజలు, ముఖ్యంగా 'స్త్రీ' స్వాతంత్ర్య భావనల్ని, ఎదరొదల్ని, ఆశల్ని, ఆకాంక్షల్ని, ఆవేదనలను తెలుగు పాఠకులకు, పరిశోధకులకు పరిచయం చేయడం ఈ అనువాద కవితా సంపుటి యొక్క ముఖ్యోద్దేశ్యంగా చెప్పవచ్చు. ఆదివాసీల జీవన చిత్రానికి అద్దం పట్టడం ఈ కవితా సంపుటి యొక్క విశేషం.

Preview download free pdf of this Telugu book is available at Nagara Vale Dhwanistunna Sabdalu