• Nagamma
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నాగమ్మ

    Nagamma

    Pages: 200
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

విజయరామరాజు కథాకథనంలో లౌక్యం లేని సింప్లి సిటీ నాకు నచ్చింది. అతి సామాన్య జీవితాలలో ఎదురయ్యే చిన్న చిన్న నిచ్చెనలు, పెద్ద పెద్ద పాములు నాగమ్మ జీవిత కథలో కనిపిస్తాయి. ఎక్కడా అతి అనిపించదు. నాగమ్మ వృత్తిని అడ్డు పెటుకుని నర్స్ వృత్తి జీవితం ఎట్లా వుంటుందో సంఘటనలతో సహా చెప్పారు. కట్టుదిట్టంగా రాసిన రెండు వందల పేజీల నవలలో నాగమ్మని సమగ్రంగా చీత్రీకరించడంలో రచయిత కృతకృత్యులయ్యారు.

- శ్రీరమణ

Preview download free pdf of this Telugu book is available at Nagamma