• Nadustunna Charitra May 2012
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నడుస్తున్న చరిత్ర మే 2012

    Nadustunna Charitra May 2012

    Publisher: Nadustunna Charitra

    Pages: 50
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ మే 2012 సంచికలో:
మే 6 - బుద్ధ జయంతి : బోధివృక్షానికి పొంచివున్న ముప్పు...... ఈమని శివనాగిరెడ్డి
సంపాదక హృదయం : తెలుగు పెరియార్‌ అయ్యుండాల్సిన సత్యమూర్తి.....
చూపు : ఏది ప్రాచీనత? ఎక్కడ ఆనవాళ్లు? ........... జయధీర్‌ తిరుమలరావు
తెలుగు సిరి : కందుకూరి వీరేశలింగం ......... ఆర్వీయస్‌ సుందరం
నుడికడలి : తెలుగునుడి చేవను వెలికి తీయాలి ...... స. వెం. రమేశ్‌
నివాళి : సాంస్కృతిక విప్లవ యోధుడు సత్యమూర్తి ......... కత్తి పద్మారావు
న్యాయపీఠం : అప్పుచేసి పప్పుకూడు తిని...... ఎ. రామలింగేశ్వరరావు
మన రాష్ట్రం : చిన్న జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్‌ను.... పూదోట శౌరీలు
నల్లమల చెంచు బతుకు కతలు-14 : ఉసుళ్ల వేట .... దాసరి చినమూగన్న
గురజాడ 150వ జయంతి : మార్గదర్శి శ్రీ గురజాడ... శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
సహజ సంపద విధ్వంసం : గ్రానైట్‌ మాఫియా నుండి... సంకేపల్లి నాగేంద్రశర్మ
గురజాడ 150వ జయంతి : గురజాడ వ్యావహారిక భాష…. తెలికచెర్ల వెంకటరత్నం
చర్చ : తెలుగులిపిలో మార్పులు ...... బాలసుబ్రహ్మణ్యం పిళ్ళై
స్పందన : నిగ్గు తేలాలి...... కలువకుంట నారాయణ
తెలుగునాడు చరిత్రకారులు : సరోజినీ రేగాణి ..... జి. వెంకటేశ్వరరావు
వేలూరు(తమిళనాడు) తెలుగు కత : దారికి వచ్చిన చిన్నోడు.... ఓట్ర పురుసోత్తం
పత్రం : భద్రాచలం మన్నెం కథలలో గిరిజనుల జీవన చిత్రణ .... కె. భానునాయక్‌
తెలుగు భాషాసంస్కృతుల లోతుల్లోకి వెతకాలి......... కందుకుర్తి ఆనంద్‌
వ్యాఖ్యానం : పాలకుల పట్టనితనంవల్ల దేశరక్షణకే ముప్పు...... చలసాని నరేంద్ర
ఇప్పుడు తెలుగులో కంప్యూటర్‌ను వాడడం ఎంతో సులువు...... పి.టి.ఎస్‌.కె. రాజన్‌
నోలిలు (గ్రంథాలయం)
లోచూపు : గుండెలు బాదుకోక ఏం చేస్తారు? ! ..... తెలుగు లెంక
కవితలు: ... ఈదూరు సుధాకర్, పాయసం సుబ్రహ్మణ్యమహర్షి, అమ్మిన శ్రీనివాసరాజు, శ్రీనాగాస్త్ర్, బి. జ్యోతి స్వరూపారాణి
ఫోటోలు : తమ్మా శ్రీనివాసరెడ్డి, అడపాల సుబ్బారెడ్డి, సంకేపల్లి నాగేంద్రశర్మ
బొమ్మలు: చిదంబరం, పుట్టా పెంచల్దాసు
పకపకలు : సరసి, శేఖర్
కైసేత: లావేటి త్రివేణి, షాకీరా

Preview download free pdf of this Telugu book is available at Nadustunna Charitra May 2012