• Naalo Nenu Shaili Publications
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 67.50
    75
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నాలో... నేను - శైలి పబ్లికేషన్స్

    Naalo Nenu Shaili Publications

    Publisher: Shaili Publications

    Pages: 79
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నాలో... నేను అనే టైటిల్‌తో వస్తున్న ఈ పుస్తకం నా తొలి కవితా సంపుటి. నా రచనా ప్రస్థానం 2012 నుంచి ప్రారంభమయ్యింది. జీవితంలో నా కెదురైన అనుభవాలను బట్టి నన్ను నేను ప్రశ్నించుకునే సందర్భాలలో కలిగిన ఆలోచనలు, వచ్చిన సమాధానాలు కొన్ని వచన కవితలుగా వచ్చాయి. 2013 లో నా తమ్ముడు అనంతం హఠాన్మరణం మా కుటుంబ సభ్యులందరినీ క్రుంగదీసింది. అనంతానికి అశ్రునివాళి పేరుతో నా తమ్ముడి పై అప్రయత్నంగా వచ్చిన కవితను “కన్నీటి వీడ్కోలు" అన్న పేరుతో ఈ కవితా సంపుటిలో చేర్చాను. ఆ తరువాత పర్యావరణం మీదా, ప్రకృతి మీదా, పంచభూతాల మీదా, గోమాత మీదా, నేను నివసిస్తున్న విశాఖ నగరం మీదా, ఇతర అంశాలమీదా గత అయిదు సంవత్సరాలుగా వ్రాసిన కవితలు సుమారు ఏభై దాకా వచ్చాయి. వాటిని నా కుటుంబ సభ్యులతోను, మిత్రులతోను పంచుకున్నాను. కాని ఇప్పటి వరకూ ఏ పత్రికలోను పబ్లిష్ చేయలేదు. నా కవితలు బాగున్నాయనీ, వాటిని పుస్తకరూపంలో తెమ్మనీ బంధు మిత్రులు సూచించిన మేరకు ఈ కవితా సంపుటిని వెలువరిస్తున్నాను. ఎంపిక చేయబడిన నలభై కవితలను ఇందులో చేర్చాను.

- జె.వి.వి. సత్యనారాయణ మూర్తి

Preview download free pdf of this Telugu book is available at Naalo Nenu Shaili Publications