• Naalo Em Jaruguthundi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నాలో ఏం జరుగుతుంది?

    Naalo Em Jaruguthundi

    Author:

    Pages: 28
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 premium votes.
Description

నేటి బిజీ జీవితంలో, విషవలయం లాంటి సమాజంలో బ్రతుకుతున్న తల్లిదండ్రులకు పిల్లలతో గడిపే సమయం ఉండదు. పిల్లలకు ఉదయం నుండి సాయంత్రం వరకు పుస్తకాలకు, సంవత్సరాంతమున వచ్చే ర్యాంకుల పై తప్ప స్వయం అభివృద్ధిని కలుగజేసే విజ్ఞానమును అందజేయగలుగుతున్నామని చెప్పలేని స్థితిలో ఉన్నాము. కానీ ఓ సారి ఆలోచించండి.... శారీరకంగా అభివృద్ధి చెందుతున్న ప్రభావపు తికమకలు యువతను తప్పుడు మార్గాలు పట్తించేసి దృష్టి మరలించే ప్రయత్నంలో ఉన్నాయి... కావున ఈ సమయంలో సమస్యను నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం!

ఉదయం న్యూస్ ఛానెల్‌లో వార్తలు వినాలంటే భయపడే తల్లిదండ్రులు, పేపర్ చదవాలంటే ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందోననీ భయపడే వాళ్ళు ఎందరో... దాచి ఉంచి రహస్యంగా ఉంచిన ప్రతీ జ్ఞానం మరింత కవ్విస్తుంది... ఊరిస్తుంది... తప్పుడు సంకేతాలను చూపుతూ తప్పు దారిని పట్టిస్తుందని అనేక శాస్త్రీయ పరిశోధనలు, సైక్రియాట్రిస్టులు ఈ విషయాన్ని పదేపదే వెల్లడిస్తున్నాయి.

మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా గల యువత నేటి సమాజానికి అత్యవసరమై యున్నది. టీనేజ్‍లో అడుగుపెడుతున్న యువతకి అందించవలసిన శారీరక జ్ఞానాన్ని మన భారతీయ విజ్ఞానంతో సహా, ఆధునిక జ్ఞానంతో కలిపి అందించే యత్నం... ఈ చిరు పుస్తకం.

- నల్లా సాయి రెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Naalo Em Jaruguthundi