• Naagali
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నాగలి

    Naagali

    Publisher: Srikakula Sahiti

    Pages: 55
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మబ్బుకీ మట్టికీమధ్య
పీటముడిలా పిడికిట్లో 'మేడిపిడి'
నింగికీ నేలకు
వీడని బంధం వేసే వ్యూహమేదో
నాగలి నిర్మాణంలోనే ఉంది.
భూగోళం
రైతువీరుని బిగిసిన పిడికిలి.
ఆకాశం
రైతు ఇల్లాలు అలికి ముగ్గులేసిన వాకిలి
భూమ్యాకాశాల నడుమ
అవిశ్రాంత భ్రమణగీతం నాగలి
ఆ నాగలి
తొలిపొద్దును నుదుట దిద్దుకుని
ఎదురుచూస్తోంది
చాలుకోసం
నమ్మిన నేల కోసం

Preview download free pdf of this Telugu book is available at Naagali