• Naa London Yatra
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నా లండన్ యాత్ర

    Naa London Yatra

    Pages: 32
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సమాచార సాంకేతిక విప్లవాన్ని ఉపయోగించుకొని ప్రపంచభాషగా తెలుగును తీర్చిదిద్దుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభా ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ ఆకాంక్షించారు. లండన్‌ నగరంలో వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా, యునైట్‌డ్ కింగ్‌డం తెలుగు సంఘం (యుక్తా)ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాలుగో ప్రపంచ తెలుగు సాహితీ సదస్సును ఆయన ప్రారంభించారు. ఐటీ రంగంలో తెలుగువారు అగ్రస్థానంలో ఉన్నందున తెలుగు పుస్తకాలను అంతర్జాలంలో నిక్షిప్తం చేయడానికి, తెలుగు కవుల వెబ్‌సైట్లు రూపకల్పన చేయడానికి వారు ముందుకు రావాలని కోరారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి కె.ఇ. కృష్ణమూర్తి మట్లాడుతూ నవ్యాంధ్ర నిర్మాణంలో ప్రవాసుల సహకారాన్ని కోరారు. అనంతరం సదస్సు సావనీర్‌ను ఆవిష్కరించారు. ఈ సదస్సులో ఇంగ్లాండ్‌, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌, భారత్‌ తదితర దేశాల నుంచి సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. వంగూరి ఫౌండేషన్‌ అధ్యక్షుడు వంగూరి చిట్టెన్‌రాజు అధ్యక్షతన జరుగుతున్న ఈ రెండు రోజుల సదస్సుకు కేంద్రీయ హిందీ సంస్థాన్‌ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, ప్రముఖ రచయితలు సిరివెన్నెల సీతారామశాస్త్రి, తనికెళ్ల భరణి, జొన్నవిత్తుల, సుద్దాల అశోక్‌తేజ, కొలకలూరి ఇనాక్‌, కేతవరపు రాజ్యశ్రీ, సినీనటులు సునీల్‌, రాజారవీంద్ర తదితరులు ప్రసంగించారు.

Preview download free pdf of this Telugu book is available at Naa London Yatra