• Naa Jnaapakaalu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • నా జ్ఞాపకాలు (free)

    Naa Jnaapakaalu - free

    Pages: 360
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వై.వి. రెడ్డిగా ప్రసిద్ధుడైన యాగా వేణుగోపాల రెడ్డి 1941 ఆగస్టు 17 న కడప జిల్లా, రాజంపేట తాలూకాలోని పాటూరు అనే పల్లెటూళ్లో జన్మించారు. వీరిది చదువు విలువ తెలిసిన కుటుంబం. ఆర్థికశాస్త్రంలో ఎం.ఏ చేసిన తరువాత సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి, ఐఏఎస్‌కు 1964 లో ఎంపికయ్యారు. రాష్ట్ర కేంద్ర సర్వీసులలో కీలకమైన పదవులు నిర్వహించారు. స్నాతక, స్నాతకోత్తర స్థాయిల్లోనూ, పరిశోధనలోనూ ఆయన అధ్యయనాంశమైన ఆర్థికశాస్త్రం ఆయన జీవితాన్నంతా నడిపించింది. ఉద్యోగజీవితంలో ఉన్నత శిఖరాలను అందుకున్నారు. భారతీయ రిజర్వుబ్యాంకు డిప్యుటీ గవర్నర్‌గా, గవర్నర్‌గా పనిచేశారు. ఐదేళ్ల పాటు రిజర్వు బ్యాంకు గవర్నరు పదవిని నిర్వహించిన తొలి తెలుగువాడు వై.వి. రెడ్డి. తరువాత 14వ ఆర్థిక సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. ఆర్థిక రంగానికి సంబంధించి ఇంగ్లీషులో అనేక ప్రామాణిక గ్రంథాలను రచించారు. 2010 లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఒక పల్లెటూరిలో సాధారణ కుటుంబంలో జన్మించి, దేశంలోనే అత్యున్నతమైన పదవులను అధిరోహించి, తన ఉద్యోగ జీవితమంతా సామాన్యుడి మేలు గురించే ఆలోచించిన వై.వి. రెడ్డిగారి ఆత్మకథే ఈ ‘నా జ్ఞాపకాలు’.