• Na Preyasini Pattiste Koti
  • Ebook Hide Help
    ₹ 60
    192
    68.75% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నా ప్రేయసిని పట్టిస్తే కోటి

    Na Preyasini Pattiste Koti

    Pages: 430
    Language: Telugu
    Rating
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    '2/5' From 2 votes.
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    2 Star Rating: Recommended
    '2/5' From 2 premium votes.
Description

యధాలాప సంఘటనలే కొన్ని ఒక్కోసారి మనిషి జీవితాన్ని వూహించని మలుపులు తిప్పుతాయి. ప్రశాంతంగా వున్న కొలనులో రాయి పడితే చెదిరే అలల్లా ఆ చిన్న సంఘటన తర్వాత అనేక సంఘటనలకు దారితీసి మనశ్శాంతికి దూరం చేస్తాయి. ఇపుడా రైలు ప్రయాణంలో అలాంటి సంఘటనే చోటు చేసుకోనుందని ఆక్షణంలో విరాట్ కు తెలీదు.

యధాలాపంగా చూసిన విరాట్ కు ఎదురు సీట్లో అమ్మాయిలు స్పష్టంగా కన్పించారు. మొదట అమ్మాయి గుండ్రాటి ముఖం. యావరేజ్ డ్రెస్ తో అందరమ్మాయిల్లాగే సాధారణంగాకన్పించింది. కిటికి పక్కగా కూచునుంది రెండో అమ్మాయి. ఆమె ముస్లిం యువతి కావచ్చు. ఇద్దరూ చూడీదార్ లు ధరించి వున్నారు. రెండో అమ్మాయి చున్నిని కళ్ళు మాత్రం కన్పించేలా ముఖానికి చుట్టుకుని ఉంది. ఆమె కిటికి పక్కనున్న విరాట్ కు ఎదురుగా ఉంది.

ముందుగా చూసినప్పుడు మామూలుగా చూసీ చూడనట్టు చూసి ముఖం తిప్పుకున్నాడు విరాట్. కాని ఎందుకో ఎదురుగా ఉన్న అమ్మాయిని మళ్ళీ చూడాలనిపించింది. ఈసారి పరిశీలనగా చూసాడు.

Preview download free pdf of this Telugu book is available at Na Preyasini Pattiste Koti