• Na Nuvvu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నా నువ్వు...

    Na Nuvvu

    Author:

    Pages: 38
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


'నా' ప్రతీ మనిషికి, తనకు మాత్రమే సొంతమైన పదం.


'నువ్వు-' పూర్తిగా పరాయితత్వం నింపుకున్న పదం.


రెండింటికీ ఎన్నో ఆమడల దూరం...


కానీ, ఆ పరాయితనంలోనే తనను తాను చూసుకోగలిగేలా చేసేదే, 'ప్రేమ...'
'నేను', అను మన అంతరాత్మ, 'నువ్వు' అను మరో ఆత్మలో ఆనందంగా నిలిచేలా,
కలిసి కరిగి ఒక్కటయ్యేలా చేయగల శక్తి స్వరూపిణి 'ప్రేమ.. '


చివరికి, 'నేను' అనే ఒంటరితనాన్ని వదిలి, 'నువ్వైయ్యాను' అనేలా మార్చగల మహిమాన్వితురాలే 'ప్రేమ.. '


ఆ 'నువ్వు...' ఎవరైనా కావొచ్చు, ఏదైనా కావొచ్చు కానీ, దేనినైనా మనసుతో స్వీకరిస్తే, మనసంతా తానే అయి నిలిచే అద్భుతమే 'ప్రేమ.. '


"నా నువ్వు..." అని అనగలిగేలా, అవధుల్లేకుండా, ప్రేమించేవారికి, ప్రేమకు విలువిచ్చి, ప్రేమగ, ప్రేమను మదిలో పొదువుకునే వారికి, 'నా నువ్వు'ని అంకితమిస్తూ...

- డా॥ సిరి

Preview download free pdf of this Telugu book is available at Na Nuvvu