• NRI Kaburlu Inkoti
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఎన్నారై కబుర్లు (ఇంకోటి)

    NRI Kaburlu Inkoti

    Pages: 263
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఎన్నారై కబుర్లు ఆంధ్రభూమి వారపత్రికలో నాలుగు సంవత్సరాలకు పైగా, ప్రతి వారం 200 పైన వ్యాసాలు వ్రాసాను. చదివిన ప్రతివారూ మెచ్చుకొని ఆదరించి ప్రోత్సహించిన వ్యాసాలివి. ప్రచురణ పూర్తికాగానే, ఎన్నారై కబుర్లు (ఒకటి)అనీ, ఎన్నారై కబుర్లు (మరోటి) అనీ మొత్తం 140 వ్యాసాలని రెండు పుస్తకాలుగా ప్రచురించాం. ఎంతోమంది సాహిత్యాభిమానూలూ, మిత్రులూ, మరి మిగతా వ్యాసాలు ప్రచురించలేదేమండీ అని నిలదీసి అడిగారు కూడానూ. అందుకే మిగిలిన వ్యాసాల్లో ముఖ్యమైనవి ఎన్నుకుని, ఎన్నారై కబుర్లు (ఇంకోటి) అని ఇప్పుడు ఈ పుస్తకాన్ని మళ్లీ కినిగె వారి సౌజన్యంతోనే మీ చేతుల్లో పెడుతున్నాం.

- సత్యం మందపాటి

Preview download free pdf of this Telugu book is available at NRI Kaburlu Inkoti