• Mystery C S Rayudu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మిస్టరీ - సి. యస్. రాయుడు

    Mystery C S Rayudu

    Author:

    Pages: 246
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆమె నిలబడున్న చోటి నుండి సరిగ్గా ఓ యాభై గజాల దూరంగా శిథిలావస్థలో వున్న భవనం ఒకటుంది. ఇక కొద్ది రోజుల్లో దాన్ని పడగొట్టాలనే ప్లాన్ వుండటంతో ఖాళీగా ఉంది. కరెంట్ కూడా డిస్కనెక్ట్ చేసినందువల్ల పగటి పూట కూడా లోపలంతా చీకటిమయంగా అనిపిస్తోంది. మూడవ అంతస్థులో ఓ కిటికి నుండి ఓ శక్తివంతమైన గన్ కాస్తబయటికి కనిపిస్తోంది. అదే పనిగా గమనిస్తే తప్ప అది గన్ అని ఎవరూ గుర్తించలేరు.
ఇంకా జాగ్రత్తగా స్కానింగ్ చేస్తున్నట్లు చూస్తే తప్ప ఆ గన్ ను పట్టుకున్న అబ్దుల్ కనిపించడు.
అబ్దుల్ కళ్ళు కేవలం వసుధనే చూస్తున్నాయ్. తాను గురిపెట్టి కాల్చబోయేది ఆమెనే. ఉన్నట్టుండి ఎక్కడో చిన్న టెన్షన్ మొదలయ్యిందతనిలో.
మామూలుగా అయితే ఒక మనిషిని గురిచూసి కాల్చాలంటే ఇదేం పెద్ద డిస్టన్స్ కాదతనికి. కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరు. తన గన్ నుండి రిలీజ్ అయ్యే బుల్లెట్ డెఫినిట్ గా ఆమె చేతికి మాత్రమే తగలాలి. ఒక వేళ పొరపాటున గుండెకు తగిలితే ఇక తన పని అయిపోయినట్లే . అంతటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆమె భుజానికి గురిపెట్టాడు.

Preview download free pdf of this Telugu book is available at Mystery C S Rayudu