• Mutual Funds Guide
  • Ebook Hide Help
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మ్యూచువల్ ఫండ్స్ గైడ్

    Mutual Funds Guide

    Author:

    Publisher: Swathi Book House

    Pages: 128
    Language: Telugu
    Rating
    3.75 Star Rating: Recommended
    3.75 Star Rating: Recommended
    3.75 Star Rating: Recommended
    3.75 Star Rating: Recommended
    3.75 Star Rating: Recommended
    '3.75/5' From 8 votes.
    3.33 Star Rating: Recommended
    3.33 Star Rating: Recommended
    3.33 Star Rating: Recommended
    3.33 Star Rating: Recommended
    3.33 Star Rating: Recommended
    '3.33/5' From 3 premium votes.
Description

మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి? వాటిలో ఏవిధంగా ఇన్వెస్ట్ చేయాలో తెలియజెప్పే పుస్తకం "మ్యూచువల్ ఫండ్స్ గైడ్".

చాలామందికి ఆర్ధికంగా ఎదగాలి అనే ఆలోచన ఉంటుంది. దాని కోసం వారి ఇన్వెస్ట్‌మెంట్‌లో కొంత భాగం స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దానిపై పూర్తి అవగాహన ఉండాలి. అంతే కాకుండా సమయం కేటాయించగలగాలి. ఎవరికైతే స్టాక్ మార్కెట్‌పై పూర్తి అవగాహన ఉండదో, అదే విధంగా సమయం కేటాయించలేరో అలాంటి వారికి మ్యూచువల్ ఫండ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి.

ఈ పుస్తకంలో అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి? అవి ఏ విధంగా ఏర్పడ్డాయి?, మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలాంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి? ఏ పథకాలలో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి లాభాలు వస్తాయి? సిప్ అంటే ఏమిటి? క్రమం తప్పకుండా సిప్‌లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయడం వలన ఏ విధమైన అద్భుత లాభాలు కలుగుతాయో వివరించడం జరిగింది. ఈ పుస్తకం చదవడం వలన మ్యూచువల్ ఫండ్స్ పై పూర్తి అవగాహన కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

Preview download free pdf of this Telugu book is available at Mutual Funds Guide