• Must Read Telugu Creative Cinema Books
    • fb
    • Share on Google+
    • Pin it!
  • Must Read Telugu Creative Cinema Books

    Must Read Telugu Creative Cinema Books

    Pages: 3886
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


తెలుగు ప్రజల జీవితాలలో సినిమా ఓ విడదీయలేని భాగంగా మారిపోయింది. ప్రేక్షకులు సినిమాలంటే ఎంత మక్కువ చూపుతారో, సినిమా సంగతులు తెలుసుకోవడానికీ పాఠకులు అంతే ఆసక్తి కనబరుస్తారు. క్రియేటివ్ లింక్స్, కళాతపస్వి క్రియేషన్స్, ఆర్. కె. బుక్స్ ప్రచురించిన పుస్తకాల నుండి సుప్రసిద్ధ సినీ ప్రముఖులు రచించిన పుస్తకాలు, తెర వెనుక కథలు, నటీనటుల ఆత్మకథలు, జ్ఞాపకాలను, అలనాటి సుమధుర గీతాలను - తప్పనిసరిగా చదవాల్సిన తెలుగు సినిమా పుస్తకాల సెట్‌గా అందిస్తోంది కినిగె.

ఈ సెట్‌లో లభించే పుస్తకాలు:


గొల్లపూడి మారుతీరావు ఆత్మకథ - "అమ్మ కడుపు చల్లగా"
రావి కొండల రావు ఆత్మకథ - "నాగావళి నుంచి మంజీర వరకు"
విషాద ప్రేమకథల శిఖరం "దేవదాసు" సినిమా నవల
వెండితెర అద్భుతం - "మాయాబజార్" సినిమా నవల
తొలినాటి గ్రామఫోన్ గాయకులు - మొదటి సంపుటి
తొలినాటి గ్రామఫోన్ గాయకులు - రెండో సంపుటి
పింగళి చిత్రగీతాలకు సుచిత్ర హృదయోల్లాస వ్యాఖ్యానం - "లాహిరి లాహిరి లాహిరిలో - రెండో సంపుటం"
తెలుగు సినీ నట గాయనీగాయకుల అనుభవాల పుటలు, అంతరంగ మజిలీలు "జ్ఞాపకాలు"
సుప్రసిద్ధ సంగీత దర్శకుల గురించి పి. బి. శ్రీనివాస్ అందించిన వ్యాసమాలిక -"స్వరలహరి"
వన్నెతరగని భక్తి చిత్రం - "శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం" సినిమా నవల
రాగదేవతా స్వచ్ఛంద సాక్షాత్కారం - "ఘంటసాల నవరత్న గానమాలిక"
ఆరోగ్యకరమైన హాస్యపు విందు - "హాస్య నట చక్రవర్తి రేలంగి"
అభ్యుదయ చలన చిత్ర సారథి "గూడవల్లి రామబ్రహ్మం"
యాభై యేళ్ళ సినిమా జ్ఞాపకాల సువర్ణ పేటిక "తెరవెనుక కథలు"
అపురూపమైన సినిమాల కళాదర్శకుడు "సినిమా కళలో కళాధర్"
సీనియర్ సముద్రాల సినీగీతాలకు సుమధుర వ్యాఖ్య - "జీవితమే సఫలము"
మహారచయిత మల్లాది రామకృష్ణ శాస్త్రి గురించి ప్రముఖుల వ్యాస సంపుటి - "మణిదీపం"


3460/- రూపాయల ఈ పుస్తకాల సెట్‌ని రసజ్ఞులైన పాఠకుల కోసం 15% ప్రత్యేక తగ్గింపుతో 2941.00 రూపాలయలే అందిస్తుంది కినిగె. త్వరపడండి ఇది పరిమిత కాలపు ఆఫర్.