• Mumbai Chaat Bhel
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 63.6
    70.8
    10.17% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ముంబయి (చాట్) భేల్

    Mumbai Chaat Bhel

    Pages: 67
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మిత్రులారా! నమస్కారం. నేను ముఖ్యంగా కథకున్నైనా అడపా దడపా రాసినవి, ప్రచురింపబడినవి కొన్ని కవితలు కూడా ఉన్నాయి.

బొంబాయి నానీలు, ముంబయి మువ్వలతో సవ్వడి చేసిన నేను ఇప్పుడు మీకు 'ముంబయి (చాట్‌) భేల్‌' తినిపించబోతున్నాను.

ఈ సంపుటిలో నేను చిన్నప్పటినుండి రాసిన పాటలు, గేయాలు, కవితలు అన్నీ ఉన్నాయి.

భేల్‌ అంటేనే కలగా పులగం. భేల్‌ చాట్‌లోని వివిధ రకాల దినుసుల్లాగే నా ఈ భేల్‌ మిమ్మల్ని అలరిస్తుందనే నమ్మకం నాకుంది.

- అంబల్ల జనార్దన్‌

* * *

జనార్దన్‌ సహజంగా సాహిత్య స్పృహతో పాటు సామాజిక స్పృహ వున్న రచయిత. అందుకే సమాజంలోని కుళ్ళును, మనుష్యుల్లోని సంకుచిత స్వార్థ మనస్తాత్వాల్ని ఈ కవితల్లో అనేక చోట్ల ఎత్తి చూపే ప్రయత్నం చేశాడు. ముందు ముందు మరిన్ని పదునేదేరిన భావాలతో 'అంబల్ల' పసందైన కైతల కంబళ్లను నేయాలని - రాయాలని, ప్రవాసాంధ్ర రచనలకు గీటురాయిగా నిలవాలని ఆశిస్తున్నాను.

- డా॥ వడ్డేపల్లి కృష్ణ

Preview download free pdf of this Telugu book is available at Mumbai Chaat Bhel