• Muluguvari Vrushabharasi Phalitalu 2016 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ములుగువారి వృషభరాశి ఫలితాలు 2016 (free)

    Muluguvari Vrushabharasi Phalitalu 2016 - free

    Publisher: Mohan Publications

    Pages: 40
    Language: Telugu
    Rating
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    3.50 Star Rating: Recommended
    '3.50/5' From 4 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వృషభరాశివారికి ఈ సంవత్సరము సంతృప్తికరంగా ఉంది. ఆర్థికంగా పుంజుకుంటారు. ఆరోగ్య విషయంలో అజాగ్రత్త మంచిది కాదు. ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా వుంటే మంచి ప్రయోజనాలు దక్కుతాయి. శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు, చదివిన చదువుకి తగిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌ వస్తుంది. గ్రీన్‌ కార్డు కోసం ప్రయత్నించేవారికి ఈ సంవత్సరం గ్రీన్‌ కార్డు తప్పక లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. మీ శక్తి కొలదీ ఇతరులకు సహాయపతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వృద్ధాశ్రమాలు, విద్యాసంస్థలు, అనాధ ఆశ్రమాలు, వికలాంగులకు సంబంధించిన ఆశ్రమాలు మొదలైన వాటికి మంచి ఖ్యాతి లభిస్తుంది. ఆర్థిక సహాయం అందుతుంది. రాజకీయాలలో ఉన్నవారికి ఊహించని విధంగా పదవిప్రాప్తి కలుగుతుంది. శత్రువర్గం మీద ఆధిపత్యం చెలాయించాలనే మీ చిరకాల వాంఛ నెరవేరుతుంది.

- ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి.