• Mulakhat
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ములాఖాత్

    Mulakhat

    Pages: 87
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వైవిధ్యంలో ఏకత్వం హైద్రాబాద్ తహజీబ్. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు శతాబ్దాలుగా ఇక్కడి సంస్కృతిలో కలిసిపోయారు. దేశీయ, అన్యదేశీయ సంస్కృతులు కలగలసి ఒక సామాజిక జీవన ధారగా పరిఢవిల్లే సంస్కార ఖిల్లా హైద్రాబాద్. అనేక భాషా సాహిత్య, సాంస్కృతిక, కళారీతుల మధ్య స్వాగత సేతువిది. ఆదాన ప్రదానాల గుణవైశిష్ట్యంతో సుసంపన్నమైన సౌందర్యరాశి. సకల అస్తిత్వాల సమాహారం. తెలుగు ఉర్దూ సాహిత్యాల ఆటపట్టు. ఈ దేశ భాషలన్నింటినీ ప్రతిబింబించే గుల్దస్తా. భాషలకు అతీతమైన కవిత్వాన్ని సృష్టించిందీ నగరం.

- డా. అమ్మంగి వేణుగోపాల్

Preview download free pdf of this Telugu book is available at Mulakhat