• Mukundamala
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ముకుందమాల

    Mukundamala

    Pages: 195
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ముకుందమాల

(మరంద వ్యాఖ్య)

గ్రంథ పరిచయం

'సారస్వత కళానిధి'
డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి

ఎం.ఏ, పిహెచ్.డి, తెలుగు, ఎం.ఏ. (సంస్కృతం)

శ్రీ కులశేఖరులు పన్నెండుమంది ఆళ్వారులలో సుప్రసిద్ధుడు. ఆయన సంస్కృతంలో రచించిన గొప్ప స్తోత్రరత్నం 'ముకుందమాల'. మోక్షం ప్రసాదించే ముకుందునికి సమర్పించిన భక్తి భావ సమమాల ముకుందమాల. 40 శ్లోకాలు గల ఈ స్తోత్రానికి డా. నాగరాజ్యలక్ష్మి గారు సరళ సుందరమైన, మనోజ్ఞమైన శైలిలో 'మరందం' అనే పేరుతో వ్యాఖ్యానించారు. ఒక్కొక్క శ్లోకం నుండి జాలువారే మకరందాన్ని వెలికితీసి పాఠకులకు అందించారు. ఈ శ్లోక భావాలతో పాటు భగవద్గీత, భాగవతం, ఉపనిషత్తులు, వేదవాక్యాలు, అన్నమయ్య కీర్తనలు, సూరదాసు హిందీ భావనలు ఒకటేమిటి సమస్త భక్తిసాహిత్యం ఈ వ్యాఖ్యలో కనిపించి ఆనంద రసామృతంలో ముంచెత్తుతుంది. ''భక్తిః జ్ఞానాయ కల్పతే'' అని పేర్కొనినట్లు భక్తి వలన లభించిన జ్ఞానమే మోక్షసాధకం అని సప్రమాణంగా నిరూపించినది ఈ రచన. నిత్యజీవితంలో మానవుడు జీవనోపాధికై అనేక మార్గాలను అవలంబించినట్లు పరమాత్మ సంకల్పంతో భూమిపై జన్మించిన మానవుడు తిరిగి పరమాత్మలో లీనం కావానికి భక్తి మార్గమే శరణ్యం అని నిరూపించింది ఈ వ్యాఖ్యానం.

Preview download free pdf of this Telugu book is available at Mukundamala