• Mukhapustakamlo Mugdha
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ముఖపుస్తకంలో ముగ్ధ

    Mukhapustakamlo Mugdha

    Author:

    Pages: 144
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"అక్షర లక్షల కినిగె తెలుగు నవలల పోటీ 2014" కి "సింహప్రసాద్" పంపిన నవల "ముఖపుస్తకంలో ముగ్ధ".

* * *

KinigeNovelCompetitionLogo
స్వప్నిల్ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఎలిజిబుల్ బ్యాచిలర్. కాని చిత్రమైన యువకుడు.

అతడితో ముఖపుస్తకం (ఫేస్‌బుక్)లో కావాలని పరిచయం చేసుకుని కవ్వించి ఆపైన అతడిని అడుగడుగునా వెంటాడుతూంటుంది ఓ ముగ్ధ!

మరో ప్రక్క సింధు తన బాయ్ ఫ్రెండ్‌ని వదిలించుకుని వచ్చి అతడికి 'ఐ లవ్యూ' చెబుతుంది!

ఒక క్షణం అటు - ఒక క్షణం ఇటు ఊగిసలాడే అతడు మరింత గందరగోళానికి లోనవుతాడు. ఆశ, అభద్రత, ప్రేమ - ముప్పేటగా అతడ్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

ఆ భామలిద్దరూ 'కలిసి' అతడితో ఆడిన సయ్యాటలో గెలుపెవరిది?

అతడు వారితో ఆడిన ప్రేమాటలో ఓటమి ఎవరిది?

ఫేస్‌బుక్ నేపథ్యంలో వెలువడిన తొలి తెలుగు నవల - సింహప్రసాద్ గారి రొమాంటిక్ కామెడీ "ముఖపుస్తకంలో ముగ్ధ"

Preview download free pdf of this Telugu book is available at Mukhapustakamlo Mugdha