• Muhurta Deepika
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ముహూర్త దీపిక

    Muhurta Deepika

    Publisher: Mohan Publications

    Pages: 144
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సూర్యచంద్రులే ప్రధాన సాక్షి భూతులుగా ప్రత్యక్ష ప్రమాణములకు మూలమైన జ్యోతిశ్శాస్త్రము మానవులయొక్క శుభాశుభరూపమైన అనేక కార్యములకు ఆధారభూతమగుచున్నది. ఈ శాస్త్రము నందలి మూడవభాగమగు సంహితావిభాగము శుభకర్మాచరణకు యోగ్యమగుకాలమును దెలియుజేయు ముహూర్త లక్షణములు దెల్పుచున్నది. ఖగోళమునందుగల గ్రహనక్షత్రాదులకు భూగోళమునందుగల మానవ కార్యములకు అను సంధానమై పంచభూత ప్రకృతి యందలి శుభాశుభకాలములను తెలియజేయు మహత్తర సాధనము ముహూర్తభాగము. ఇది అంతములేని శాస్త్రము. ప్రాచీన కాలమునందు మహర్షులు వ్రాసిన గ్రంథములు లభించకపోయినను, పూర్వకాలమునందలి దైవాంశ సంభూతులగు కాళిదాసాది మహాత్ములు వ్రాసిన పూర్వకాలామృతము, ముహూర్త మార్తాండము, ముహూర్త దర్పణము, ముహూర్త చంద్రిక, ముహూర్త చింతామణి వంటి ప్రామాణిక గ్రంథములు ఆధారంగా నేటి తరములకు సులభముగా అర్థమగు రీతిలో రూపొందిచబడినదే. ఈ ‘ముహూర్త దీపిక’ యను గ్రంథము.

Preview download free pdf of this Telugu book is available at Muhurta Deepika