• Muhurta Chintamani Mohan Publications
  • Ebook Hide Help
    ₹ 106.8
    118.8
    10.1% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ముహూర్త చింతామణి - మోహన్ పబ్లికేషన్స్

    Muhurta Chintamani Mohan Publications

    Publisher: Mohan Publications

    Pages: 154
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కాల జ్ఞాన స్వరూపమైన జాతకర్మాది సమస్త సంస్కారముల తత్త్వరూపాన్ని తెలియచేసే ఉద్దేశంతో అనంత దైవజ్ఞుని సుతుడు సుప్రసిద్ధుడైన రామాచార్యునిచే ముహూర్త చింతామణి గ్రంథం రచియింపబడింది. ఇందులో... శుభాశుభ ప్రకరణము, నక్షత్ర ప్రకరణము, సంక్రాంతి ప్రకరణము, గ్రహగోచార ప్రకరణము, వివాహ ప్రకరణము, వధూప్రవేశ ప్రకరణము, ద్విరాగమన ప్రకరణము, అగ్నిహూత్ర ప్రకరణము, రాజ్యాభిషేక ప్రకరణము, వాస్తు ప్రకరణము, గృహప్రవేశ ప్రకరణము, గ్రంథకారవంశప్రశస్తి మూలశ్లోక తాత్పర్య సహితముగా ఇవ్వబడ్డాయి.

Preview download free pdf of this Telugu book is available at Muhurta Chintamani Mohan Publications