• Mugguru Kolumbuslu
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ముగ్గురు కొలంబస్‌లు

    Mugguru Kolumbuslu

    Publisher: Uma Books

    Pages: 150
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 2 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 2 premium votes.
Description

అనుభూతులు అనుభవాలూ చూసేవాళ్లనిబట్టి వుంటాయి. ఇందులో ఉన్న అమెరికా అబ్జర్వేషన్లు డా. సోమరాజు సుశీలవి. విమానంలోంచో, రైల్లోంచో, కారులో వెళ్తూనో చూస్తే దేశం అంతు పట్టదు. ఆ నేల మీద దిగాలి. అక్కడి గాలి పీలుస్తూ ఆ మనుషుల నైజాలను సంస్కారాలను సక్రమంగా అంచనా వేసుకోవాలి. అచ్చోటి సంస్కృతిని అవగతం చేసుకోవాలి. అంతే ఆ ప్రాంతాన్ని మరోసారి కనిపెట్టడమే అవుతుంది. కథలు - కథనాలలో మనం అహ్లాదపడే భోగట్టా ఉంది. దాని తాలూకూ అంతరంగమూ ఉంది. ప్రపంచదేశాల వారంతా సహజీవనం చేస్తూ అవకాశాల అమెరికా నేల మీద కనిపిస్తారు. అక్కడ వినిపించే వివిధ సంస్కృతుల సంగీతం ఏడు రంగుల ఇంధ్రధనుసులా కమనీయంగా కనిపిస్తుంది. ఆ వాద్యస్వర సమ్మేళనానికి అక్షరరూపం యీ రచన.

గమనిక:"ముగ్గురు కొలంబస్‌లు" ఈబుక్ సైజు 8.5 mb

Preview download free pdf of this Telugu book is available at Mugguru Kolumbuslu