• Mudu Mudranalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మూడు ముద్రణలు

    Mudu Mudranalu

    Pages: 138
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

"నాటడానికి ఏదైనా ఒక మొక్క చూడు" అన్నాడు యోగి.

"ఇక్కడ ఈ రోడ్డుపక్కనే మొక్క నాటితే అది పెరిగి పెద్దదయేసరికి, ఎవరో ఒకరొచ్చి నరికి పారేస్తారండీ" అన్నాడా యువకుడు

"ఐతే నేనే తెచ్చి నాటుతాను ఆగు" అన్నాడా యోగి.

"మరి నా కర్తవ్యమేమిటి?" అడిగాడా యువకుడు

యోగి ఎటో చూస్తూ "నీ కర్తవ్యమా? ఇది నరికెయ్యడానికి నీకెవరో ఒకరు కనిపిస్తారులే" అన్నాడు.

* * *

ఇలాంటి చిన్న చిన్న ఆధ్యాత్మిక కథలు ఎన్నో ఉన్నాయి ఈ పుస్తకంలో.

Preview download free pdf of this Telugu book is available at Mudu Mudranalu