• Mudha Nammakala Vimukti
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మూఢనమ్మకాల విముక్తి

    Mudha Nammakala Vimukti

    Author:

    Publisher: S.R. Book Links

    Pages: 84
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనమిప్పుడు 21వ శతాబ్దంలో వున్నాం. బౌద్ధికంగా ఎంతో విజ్ఞానాన్ని మూటగట్టాం. ఇక ఇప్పుడు మన ఆలోచనల్ని, అందుబాటులోవున్న విజ్ఞానాధారాలతో సరిచూచి తార్కికంగా నిర్ణయానికి రాగలం. అలా వివేచించుకోగల, తర్కించుకోగల జ్ఞానం, నైపుణ్యం మనకు కావాలి. అందుకు ఈ పుస్తకం చక్కటి వనరు.
తర్కంలో ప్రత్యక్ష ప్రమాణమే ఉన్నతం. పెద్దలు బొర్రాగోవర్థన్ తన జీవితంలో ప్రత్యక్షంగా అనుభవించిన సంఘటనలనే ఇక్కడ రాసారు. తన మూఢనమ్మకాలు ఎలా వదిలాయో, తన చుట్టుపక్కలవారు ఎలా చైతన్యవంతులయ్యారో కళ్లకు కట్టారు. డబ్బుకోసం మేధస్సును తాకట్టపెడుతున్న ఈ కాలంలో, రచనలకు జీవితానికి సంబంధం లేకుండా వ్యవహరిస్తున్న ఎండమావి రచయితలున్న నేటి సమాజంలో, ఆలోచనకు ఆచరణకు తేడాలేకుండా నిబద్ధతతో అక్షరసేద్యం చేస్తున్న కలం కృషీవలురు గోవర్ధన్ 70కి పైగా పుస్తకాలు రచించి, వందలాది వ్యాసాలను నిరంతరం అందిస్తున్న ప్రజల భాష నెరిగిన రచయిత బొర్రా గోవర్ధన్ గారి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.
అశాస్త్రీయ భావాల్ని సైన్సు రంగు పులిమి వైజ్ఞానిక రంగాన్ని అవహేళన చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి పుస్తకాల ఆవశ్యకత ఎంతైనా వుంది. పరిమాణంలో ఇది చిన్న పుస్తకమే కావచ్చు, చదివినవారి ఆలోచనా పరిణామం విషయంలో మాత్రం పెద్దదే కాగలదన్న నమ్మకం (మూఢనమ్మకం కాదు) నాకుంది.

- డి. హనుమంతరావు

Preview download free pdf of this Telugu book is available at Mudha Nammakala Vimukti