• Muddu Vaddanlu 5
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ముద్దు వడ్డన్లు 5

    Muddu Vaddanlu 5

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒకసారి మండలి కృష్ణారావుగారి జన్మదిన వేడుకలకు అప్పటి గవర్నరు ఓబుల్‌రెడ్డిగారూ, ముఖ్యమంత్రి వెంగళరావుగారూ, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ జగన్మోహానరెడ్డిగారూ, అక్కినేని నాగేశ్వరరావు గారూ మొదలైన పెద్దలంతా హాజరైనారు. ఆ సభలో విశ్వనాథవారు మాట్లాడుతూ ఇలా అన్నారు.

"ఈ సభ చాలా బాగా జరుగుతోంది. ఇటువంటి సభనే నెప్పుడూ ఏర్పాటు చెయ్యలేదు, నాకెవ్వరూ ఏర్పాటు చెయ్యలేదు".

అది విని అందరూ నవ్వుకున్నారు.

* * *

ఒకసారి ఒక సభలో సినీనటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు విశ్వనాథను పుష్పమాలతో సత్కరించినప్పుడు, ఆయన ఇలా చమత్కరించారు.

"గుమ్మడిగారు గుమ్మడికాయ నిస్తారనుకున్నాను గాని, పూలమాలతో సరిపెట్టారేమిటి?"

సభనిండా నవ్వులు!

ఇంకా ఇలాంటి సరదా చమక్కులు ఎన్నెన్నో ఉన్నాయి ఈ పుస్తకంలో. ఆలస్యం ఎందుకు? చదవండిక.

Preview download free pdf of this Telugu book is available at Muddu Vaddanlu 5