• Muddu Vaddanlu 1
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ముద్దు వడ్డన్లు 1

    Muddu Vaddanlu 1

    Pages: 114
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇప్పుడు మన దేశంలో పెద్దవారంటే రాజకీయవాదులు. వీరికి పెద్దరికం ఎవరిచ్చారంటే - అక్కడ పడి ఉంటే భుజాన వేసుకున్నారు.

* * *

విశ్వనాథ వారు వారే రచించి వారింట్లోనే రిహార్సల్స్ చేయించిన వారి "ప్రవాహం" నాటకం గురించి. "అంతా బాగేనే ఉందికాని నాటకానికి ఒక మొదలు లేదు తుది లేదు" అని అన్నాడని శలవిచ్చాడట ఉండవల్లి. "వాడి మొహం - నాటకం పేరులోనే ఉంది కదా జవాబు, అంత మాత్రం తెలియదా, ప్రవాహానికి మొదలేమిటి తుదేమిటి?" అని అన్నారట విశ్వనాథ వారు.

* * *

ఈ రచయితకు కవికోకిల, కవితావిశారద యను రెండు బిరుదులు కలవు. ఈనాడు బిరుదము లేని కవియేలేడు. ఉన్న బిరుదులయొక్క సార్ధక్యము నిరూపించబడినచో యది ఈకాలం గొప్ప.

* * *

"ఎప్పుడూ యివే చెబుతారా, విన్నవే వింటే వాళ్ళకు విసుగు పుట్టదా"అన్నాడు. నేను నవ్వి అన్నాను."వాళ్ళు ఎప్పుడూ వినరండీ. సభలో కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళలో వాళ్ళు నవ్వుకొంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు విననే వినరు. వాళ్ళ దారి వాళ్ళది. నాదారి నాది."

Preview download free pdf of this Telugu book is available at Muddu Vaddanlu 1
Comment(s) ...

This book is now available in Tenglish script with Kinige. For details, click the link.