• Mounasamudram
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మౌనసముద్రం

    Mounasamudram

    Pages: 68
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'గాలినెవరు బంధిస్తారు
జలపాత ప్రవాహాన్నెవరడ్డగిస్తారు
సముద్రపు హోరునెవరాపుతారు
నిప్పు నిజాయితీనెవరు కాదంటారు
కన్నీటికి విలువనెవరు కడుతారు
కవీ వెళ్ళిపో ఎల్లలు తెలియని సముద్రాలు దాటి
కవీశ్వరుడివైపో అక్షరాల గవాక్షాలు దాటి
కవి గాలిలా వ్యాపించు
నీరులా ప్రవహించు
నిప్పులా అంటుకో
నేలనేలంతా కవిత్వమైపో
అకాశాహర్మ్యానివై , అవని కిరీటమై పో
కవీ నిజాయితీ నీలో ఉంటే
నీ సామ్రాజ్యానికి నువ్వు చక్రవర్తివి'
అని ఆత్మవిశ్వాసంతో ప్రకటిస్తున్న సబ్బని కవిత్వ సంపుటి ఇది.

Preview download free pdf of this Telugu book is available at Mounasamudram