-
-
మొట్టమొదటి కన్యాశుల్కము
Mottamodati Kanyasulkamu
Author: Gurajada Apparow
Publisher: Kavya Publishing House
Pages: 271Language: Telugu
శ్రీ కె. వి. రమణారెడ్డిగారి ప్రేరణతో శ్రీ ఆరుద్రగారి పర్యవేక్షణలో 1897 సంవత్సరం నాటి తొలి ముద్రణ ప్రతిని సేకరించి వ్యాఖ్యాన వివరణల సహితంగా అచ్చొత్తించినవారు బం.గో.రె.
* * *
1930 ప్రాంతంలోనే గురజాడ కన్యాశుల్కం కె. కృష్ణయ్యంగారు కన్నడంలోకి అనువదించారు. స్వర్గీయ సి. ఆర్. రెడ్డిగారి అనర్ఘమైన ఆంగ్ల పీఠికతో బెంగుళారులోని ఒక పుస్తక సంస్థవారు
ప్రచురించారు.
1964లో కలకత్తా, ఎస్. ఎన్. జయంతిగారు ఆంగ్లంలోకి అనువదించి, హైదరాబాదు గురజాడ మెమోరియల్ రిసెర్చి సెంటర్ వారిచే ప్రచురింపించారు.
1965లో ప్రాంతంలో రష్యన్లోకి కూడ అనువాదమైంది. మాస్కో పీపుల్స్ పబ్లిషింగ్ హవుస్ వారు కాబోలు పుస్తక రూపంలో ముద్రించి వున్నారు - ముందు దాదాపు 80 పేజీల పీఠికతో.
తమిళంలోకి కూడ కన్యాశుల్కం అనువాదమైనది. రామ్నాడ్ జిల్లా రాజపాళయం యువకులు ముదునూరు జగన్నాథరాజుగారు అనువదించి మద్రాసు 'పారి నిలయమ్' వారిచే 1964లోనే ప్రచురింపచేశారు.
I have been looking to get this book for a while. Thank you for providing access to this. I especially enjoyed all the articles and the commentary by ri Arudra and Sri Ban. Go. Re. on the comaparisons and contrasts between the two editions. Much appreciate this site and the work you have been doing. Venkat Emani USA