• Mosali Kajesina Suryudu
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మొసలి కాజేసిన సూర్యుడు

    Mosali Kajesina Suryudu

    Author:

    Publisher: Manchi Pustakam

    Pages: 26
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అందమైన రంగు రంగుల చిత్రాల బాలల పుస్తకం ఇది.

ఆకాశంలో షికారుకెళ్లాడు సూర్యుడు
మేఘాలమాటున మాయమైపోయాడు
కిటికీలో కూచున్న చెవులపిల్లి చూసింది
చీకట్లో చలికి గజగజ వణికింది.

తెల్లకాకులూ తల్లడిల్లి
పొలము చేరి అరిచాయి.
కొంగలన్నీ కేకలు వేశాయి:
"అయ్యో! అయ్యో! కొంపమునిగిందోయ్!
మొసలి మింగిందోయ్ సూర్యుడినీ!"