• Moods
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మూడ్స్

    Moods

    Pages: 142
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"రెండు ఒంటరి తనాల మధ్య జీవితం మరొక ఒంటరితనం" అన్నాడు కవి రామగిరి శివకుమార శర్మ. మొదటి ఒంటరితనం శిశువు జననం. తల్లి గర్భం చీల్చుకొని నెత్తురు మడుగులో భూమి మీద పడిన శిశువు ఒంటరిగా ఆక్రోశించడం. చివరి ఒంటరితనం శరీరం నుంచి ఆత్మని వీడి హృదయవిదారకంగా తోడెవరూ లేకుండా పయనించి పోవడం. ఈ రెంటి మధ్య ఒంటరితనం యింకా భయంకరమైనది. ఒక ప్రశ్న భ్రమలో నడవడం. అనేక సంక్లిష్ట సమస్యల మందుపాతరల మధ్య పయనించడం. ఈ ప్రయాణంలో ఒక భావుకుడు - ఒక యువకుడు, ఒక అన్వేషకుడు, ఒక సామాజ జీవి చేస్తున్న పరంపరే చంద్రశేఖర అజాద్ మీ ముందు పరుస్తున్న "మూడ్స్".

ఈ మూడీ మనిషి భయకంపితుడైన శిశువు పలవరింతలుగా ప్రశ్నించడం లేదు. సందేహ జీవిగా ఒక Troubled intellectual గా, సరిహద్దులో నిలబడ్డ సంధ్యాజీవిగా ఈ ప్రశ్నల్ని సృష్టించినట్లుగా నాకనిపించలేదు. అతని సందేహాలన్నీ Matter కు Spirit కు మధ్య రగులుతున్న కల్లోలాలే. మనిషి చైతన్యానికి రెండు పార్శ్వాలున్నాయని చాటి చెప్పే విచారధారలో ఈ మూడ్స్ నడక సాగించాయి.

ఈ గ్రంథం ఒక చర్చా వేదిక. రచనా రంగంలో ప్రవేశిస్తున్న యువత మెదడుకు మేత.

- మునిపల్లె రాజు

గమనిక: "మూడ్స్" ఈ-బుక్ సైజ్ 11.3 mb

Preview download free pdf of this Telugu book is available at Moods