• Moodadugullo viswam
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మూడడుగుల్లో విశ్వం

    Moodadugullo viswam

    Publisher: Manchi Pustakam

    Pages: 80
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మధ్యలో నేల, చుట్టూ అనంతంగా విస్తరించిన సాగరం ఉందని ఒకానొకప్పుడు మనుషులు అనుకునే వారు. తదనంతరం భూమి బల్లపరుపుగా ఉందని అనుకునేవారు. తరువాత భూమి గోళాకారంలో ఉందని తెలుసుకుని దాని చుట్టుకొలతని అంచనా వేశారు. భూమిని కొలిచాక, ఆ జ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని చందమామ దూరాన్ని కొలిచారు. చంద్రుడి దూరాన్ని బట్టి సూర్యుడి దారాన్ని కొలిచారు. అలాగే క్రమంగా గ్రహాల దూరాలు, సన్నిహిత తారల దూరాలు, సుదూర తారల దూరాలు, పొరుగు గెలాక్సీల దూరాలు, సూదూర గెలాక్సీలు... ఇలా అంచెలంచెలుగా ఖగోళశాస్త్రవేత్తలు విశ్వాన్ని కొలుస్తూ పోయారు.

విశ్వంలో వివిధ దూరాలలో ఉన్న వస్తువులని కొలవడానికి శాస్త్రవేత్తలు వాడిన పద్ధతులని గమనిస్తే 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న వస్తువులని కొలవడానికి ఒక పద్ధతి, ఆపై 100 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న వస్తువులని కొలవడానికి ఇంకో పద్ధతి, అంతకన్నా ఎక్కువ దూరంలో ఉన్న వస్తువుల విషయంలో మరో పద్ధతి - ఇలా మొత్తం మూడు పద్ధతులతో, 'అడుగుల'తో అపర వామనుల్లా విశ్వాన్ని కొలవగలిగారు.

ఎన్నో శతాబ్దాల పాటు సాగిన ఈ విశ్వాన్ని కొలిచే కథ మహా ఆసక్తికరంగా ఉంటుంది. మరి కథ మొదలు పెడదామా?