• Money Purse 3 Adayame Atma Viswasam Edition 2
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మనీపర్స్ 3 - ఆదాయమే...ఆత్మ విశ్వాసం - 2వ ముద్రణ

    Money Purse 3 Adayame Atma Viswasam Edition 2

    Publisher: Vanga Padmaja

    Pages: 252
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 3 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

లక్ష్మీదేవి తన భార్యే అయినా వేంకటేశ్వర స్వామి నిత్యం నిలబడి సంపాదిస్తున్నాడు. కానీ కుబేరుడు...? కుబేరుడిలా కూర్చుని, పడుకుని, నిద్రపోతూ కూడా సంపాదించాలి అనుకుంటారా మీరు, వేంకటేశ్వరస్వామిలా నిలబడి, కష్టపడి సంపాదించాలి అనుకుంటారా? కబేరుడిలా శ్రమలేని ఆదా...యం రావాలంటే ఆయనలా మీ డబ్బుని ఎక్కడ, ఎప్పుడు, ఎలా పెట్టుబడి పెట్టాలో తెలియాలి. ఆ ఆర్థిక అక్షరాశ్యతలో భాగంగానే మనీపర్స్ 1 & 2 వచ్చాయి. ఇప్పుడు “మనీపర్స్-3” మీ చేతిలో ఉంది. చదవండి...

సంపద ఉన్నంత మాత్రాన ఆత్మవిశ్వాసం ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఆదాయం ఉన్న ప్రతి వాడికీ జీవితం పట్ల ధైర్యం రాదు. కానీ, ప్రణాళికాబద్దంగా ఆదాయాన్ని ఆదా చేసి, పెట్టుబడులుగా మార్చేవాడికి మాత్రం ఆత్మవిశ్వాసం ఉంటుంది.

ఈ పుస్తకం ద్వారా ఎక్కువ లాభం పొందాలి అనుకుంటే... కొత్త కొత్త విషయాలు తెలుసుకుందాం అనే ఉద్దేశ్యంతో చదవకండి. తెలుసుకుంటే జీవితాలు మారవు. తెలిసిన విషయాలను ఎంతవరకు ఆచరిస్తునా?... అని మిమ్మల్ని మీరు సమీక్షించుకోడానికి చదవండి. పొద్దున్నే లేచి ఓ గంట నడిస్తే లాభం అని నాకు తెలిస్తే... ఏం ఉపయోగం? నడిస్తే లాభం. అలా ప్రతి రోజూ నడిచేంత వరకు నడక వల్ల ప్రయోజనాలు తెలుసుకుంటూనే ఉండాలి నేను. అలాగే మన జీవిత ఆర్థిక ఆరోగ్యం ఎలా ఉందో మనకి మనం తెలుసుకునేందుకు మన ఫైనాన్స్‌ని మనమే స్కానింగ్ చేసుకోవాలి. అందుకు ఈ పుస్తకం పనికొస్తుందని నమ్ముతున్నా.

- వంగా రాజేంద్ర ప్రసాద్

Preview download free pdf of this Telugu book is available at Money Purse 3 Adayame Atma Viswasam Edition 2