-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
మనీ మేనేజ్మెంట్ (free)
Money Management - free
Author: Ravi Kishore Mallapragada
Publisher: Self Published on Kinige
Pages: 154Language: Telugu
ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం, దీనిని చదివిన తరువాత సరియైన దిశలో ఆత్మ విమర్శ చేసుకుంటే చాలు. తాము కొనే వస్తువు expenditure లోకి వస్తుందా లేక liability లోకి వస్తుందా లేక asset అసెట్ లోకి వస్తుందా అనేది స్పష్టంగా ఫీల్ అయితే చాలు. మీరు సగం గొప్పవారు అయినట్టే!
సుమారుగా అందరూ సమస్యలంటే ఇష్టపడి, వాటిని ఆహ్వానించి, మధ్యతరగతిగానే మిగిలిపోతున్నారు. సమస్యను గుర్తించడానికి నిరాకరిస్తున్నారు.
ఈ పుస్తకంలో చెప్పినవి ఏకీభవించకపోయినా పర్వాలేదుగాని, ఫైనాన్షియల్ ఫ్రీడం గురించి మీరు పాటు పడటం ప్రారంభిస్తే చాలు.
ఈ పుస్తకంలో మీకు కనిపించే వివిధ విషయాలు రకరకాల వ్యక్తులు చెప్పిన అనుభవాలు; బస్ స్టాప్లలోను, రైలు ప్రయాణాలలోను అవతలి వ్యక్తులు చెప్పిన విషయాలు; న్యూస్ పేపర్లు చదివి, స్నేహితులు చెప్పిన విషయాలు, మేథమెటిక్స్ వాడిని కాబట్టి, అవతలివారు చెప్పిన చిన్న విషయానికి, నా లాజిక్ జోడించి, ఎనలైజ్ చేసి వ్రాసిన పుస్తకం ఇది. సాధారణంగా టీచర్లందరూ pigmalian complex కలిగి ఉంటారు. దాని వలన కాబోలు ఈ పుస్తకం హై హేండెడ్గా వ్రాయబడింది. కొన్ని విషయాల్లో మసాలా కూడా చేర్చడం జరిగింది.
- రవికిషోర్ మల్లాప్రగడ
